మహారాష్ట్ర పరిణామాలపై ఆరెస్సెస్ అధినేత అసంతృప్తి!

19-11-2019 Tue 18:02 | National
  • మహారాష్ట్రలో సీఎం పీఠం కోసం కుమ్ములాట
  • బీజేపీ, శివసేనలను తప్పుబట్టిన ఆరెస్సెస్ చీఫ్
  • నాగ్ పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్
మహారాష్ట్రలో అధికారం కోసం బీజేపీ, శివసేన ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కాలహరణం చేస్తుండడం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మహా రాజకీయ సంక్షోభంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్ పూర్ లో మాట్లాడుతూ, అధికారం కోసం బీజేపీ, శివసేన గొడవ పడుతుండడాన్ని తప్పుబట్టారు. జరుగుతున్న పరిణామాలకు రెండు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్వార్థం అనేది వినాశనానికి దారితీస్తుందని తెలిసినా, చాలా కొద్దిమంది మాత్రమే స్వార్థాన్ని వదిలేస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ, శివసేన మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందని, అలాంటి నేపథ్యంలో రెండు పార్టీలు కుమ్ములాడుకోవడం సరికాదని, తాజా విభేదాలు రెండు పార్టీలకు నష్టమేనని అభిప్రాయపడ్డారు.​
MaharashtraBJPShivsenaRSSMohan Bhagawat

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more